ఆలోచిస్తే...

గెలుపైనా,
మలుపైనా,
సొంతమయ్యేది,
వాలిన వాటిక్కానీ,
రాలిన వాటిక్కావు....
ఎందు"కంటే,
మోకాళ్ళ మధ్య వాలిన ఆలోచన,
ఒక పొద్దుకి సాక్ష్యం,
ఒక సంధ్యకి ఆసరా,
ఒక రేయికి నిదర్శనం....

Comments

Popular posts from this blog

తపన....

అపర బ్రహ్మలా...

అపర బ్రహ్మలా...