Posts

Showing posts from April, 2007

నేనే,...ఊహా విహంగం....

Image
ఎగిరి చూస్తేగానీ తెలియలేదు, ఎదిగిన పాదాలక్రింద,లొకం తరిస్తుందని; చదివిచూస్తేగాని తెలియలేదు, మలుచుకున్న గానమే చలన వేదాంతమని; ఆక్రమిస్తే రెక్కలకందని గెలుపు లేదని, ఆదరించిన ఆలాపనకి చలించని మనసు లేదని, చాకచక్యం, చతురత, దినచర్య చరణాలైతేగాని, లోకం దృష్టి దాసొహమనదని.... తెలిసింది...., చెపితే వినే చెవులు కరువని, తెలిసింది...., మళ్ళీ ఆస్వాదిద్దామని..., లంఘించి.... రె"క్కల చప్పుడుతో.... విహంగమై.... విపంచినై....నేనే.....

అర్ధం

నవ్వింది రవ్వంతే ఐనా... కన్నీటికే కవ్వింత పుట్టేంత చమత్కారముండాలి చూపుకి...... గడిపింది క్షణమే ఐనా... యుగమంత భావముండాలి జీవితానికి.... - శ్రీవాహిని

బాటసారి...

బహు దూరం పయించేశావు నేస్తమా... అలుపింకా ఆహ్వానించలేదా.... కడ తీరం చేరేశావు,కాలాన్ని జయించావు... మరుపింకా ఆవహించలేదా.....

చలన స్పూర్తి...

Image

స్వీ"కృతం"

Image

హృదయాకృతి

Image

ఆవేదన....

Image

ఏక + అంతం

Image

త 'రుణాలు '

Image

జీవితం

Image

ఆనందం

Image

PERCEPTION

Image
Its all about the way you see the life...... It has nothing to do with philosophy...... Its the way of life.... Understand it.....or.... Stand under it.... Get ruled....by it.....Be'coz Thought is a matter of Perception..... Perception is what you choose..... If you think you can do it, you can do anything........ persistently resist the defeat.....