SixSigma జీవితం ....

ప్రతీ క్షణంలోకి తొంగి చూసి
సిక్ష్ సిగ్మా కంఫర్మిటీ
ఉంటేకానీ కలాన్ని ముందుక్కదల్చని
(ఆనందపు)క్వాలితీ కంట్రోల్ పద్దతిని
అనుసరించాలని
అవలంబించాలనుంది...

బహుశా అప్పుడు జీవితాన్ని,
స్వర్గం అనొచ్చేమో,
కనీసం పోల్చుకోవచ్చేమోననిపిస్తుంది....
ప్రయత్నించి చూస్తే పోలే....!!! ;)

Comments

అలా అయితే ఇక కలం నుండి వచ్చే ప్రతి అక్షరం... ఎంతో మధురం...
Malakpet Rowdy said…
అలాంటి జీవితం రావాలంటే జీవితంలో 99.9996% మంచిపనులే చెయ్యాలి. ఇక మీ D-M-A-I-C మొదలుపెట్టండీ :))
అలా చెయ్యగలవనేనా? జీవితంలో సిక్స్ సిగ్మా ఆడిటింగ్ ని అవలింబించుకోగలవనే అనుకుంటున్నావా?
(గురుగారు రావు గోపాల రావు గారి స్టైల్లో)
ఎన్నిచోట్ల కాంప్రమైజ్ అవ్వాల్సొస్తుందో ఒక్క సారి ఆలోసించు సోదరా

Popular posts from this blog

తపన....

అపర బ్రహ్మలా...