చరమ"రణం"....

ఆ"కలికి" నేల కడుపు జ్వలిస్తే,
దాహానికి వేర్లన్నీ నొర్లు తెరిస్తే,
ప్రకృతి పడి ఒళ్ళు విరిస్తే,
బతుకు చితికి చితులు వెలిస్తే,
ఏ భావం జన్మిస్తుంది,
ఏ కవనం ప్రభవిస్తుంది,
ఏ రాగం రుచినిస్తుంది,
ఏ రక్తం రుణమౌతుంది,
ప్రాణమే ప్రవాస సారంశం
నవ చరణం
చరమ"రణం"....

Comments

Popular posts from this blog

తపన....

అపర బ్రహ్మలా...

అపర బ్రహ్మలా...