ఆరోహనావలోకనం - II

లభించడం, లాభించడం,
ప్రస్థావనకందని భావన,
ప్రస్తుతానికి మించిన ఆలోచన,
తనువు వెన్ను చూపకపోయినా,
మాటిమాటికి మననం చెసుకుంటున్న
మనస్సు మాత్రం అలవాటు మానట్లేదు,
గుర్తులను, తరచి తరచి, తెరచి
చుసుకొవడం ఆపట్లేదు.
అడుగు, కదం, పరుగు ….
గతి స్రుతి తప్పని పయనం…
నిన్న, నేడు, రేపు,
ఆంతా నిండున్నది ఉనికి రుజువులే…
ఫ్రాసకి వత్తసు పలికెతెనే ప్రతీ పదం కవితగ మారేది,
ఫ్రయాసకి గొంతు కలిపితేనే ప్రతీ ఉత్సాహం హాయిగ మారేది,
అతీతం అదిరోహిస్తెనె కద గెలుపు వరించేది,
వసంతం రుచి చుస్తెనె కదా బ్రతుకు విలువెరిగేది…..

Comments

Popular posts from this blog

తపన....

అపర బ్రహ్మలా...

అపర బ్రహ్మలా...