నా 'నోలు'....
1)
పాకెట్టులు,
జాకెట్టులు,
ఇక్కట్టులు,
లవ్ పాట్లు....
-శ్రీవాహిని
2)
రాసిన,
సిరా,
రంగు,
గరం.....
-శ్రీవాహిని
3)
పదం,
కదం,
జగన్నాధ,
రథం....
-శ్రీవాహిని
4)
బిళ్ళ,
చిప్ప,
పండు,
ఇది ఏం ధర్మం....
-శ్రీవాహిని
పాకెట్టులు,
జాకెట్టులు,
ఇక్కట్టులు,
లవ్ పాట్లు....
-శ్రీవాహిని
2)
రాసిన,
సిరా,
రంగు,
గరం.....
-శ్రీవాహిని
3)
పదం,
కదం,
జగన్నాధ,
రథం....
-శ్రీవాహిని
4)
బిళ్ళ,
చిప్ప,
పండు,
ఇది ఏం ధర్మం....
-శ్రీవాహిని
Comments
బాణాలే....అన్నమాట...పర్లేదు...
బా-అనలే అన్నరేమో అని భ్రమపడ్డాను....