దమన....

ప్రమేయం లేని ప్రతీ ఆలొచన
అద్భుతమనీ, వర్ణాతీతమనీ
అస్వాదిస్తేనే తెలిసేది...
అనుభవిస్తేనే అర్ధమయ్యేది..

మన లెక్క పన్నెండణాలే తేలితే
అది చెప్పిన వారి తప్పు కాదు...
పదహారణల విలువ, తూలికగా కూర్చితే
మన లెక్క కుదురు ఒప్పుకాదని తెలియకాపోదూ...

లొపలున్న కొపానికి,
అనుసరించలేని, అనుకరించలేని,
అన్వయించుకొలేని, మన తాహతుకు,
లోకాన్ని నిందిస్తే....ఎలా ?!!!
సతమతమైన మనలోని సమస్తానికీ,
చెసుకొలేని తీరికకీ,
రచించుకొలేని మన ఊహకీ,
కాలాన్ని దూషిస్తే....ఎలా ?!!!

Comments

Popular posts from this blog

తపన....

అపర బ్రహ్మలా...

అపర బ్రహ్మలా...