అంతర్మథన

అడుగులో అలొచనలో,
తలపులో తడబాటులో,
కాలం కలం,
రచించిన కలకలం,
మంజూరే,
తొలంచక తప్పదుగా......
నేస్తమై తోడున్న
నీడకి,
ఉనికిని గుర్తుంచిన ఊపిరికీ,
మనసుని గౌరవించిన ప్రతీ
భావానికి జోహారు.....
మన్నించకపోతే తప్పుగదా.....

- శ్రీవాహిని

Comments

Popular posts from this blog

తపన....

అపర బ్రహ్మలా...

అపర బ్రహ్మలా...