నేనే,...ఊహా విహంగం....

ఎగిరి చూస్తేగానీ తెలియలేదు, ఎదిగిన పాదాలక్రింద,లొకం తరిస్తుందని; చదివిచూస్తేగాని తెలియలేదు, మలుచుకున్న గానమే చలన వేదాంతమని; ఆక్రమిస్తే రెక్కలకందని గెలుపు లేదని, ఆదరించిన ఆలాపనకి చలించని మనసు లేదని, చాకచక్యం, చతురత, దినచర్య చరణాలైతేగాని, లోకం దృష్టి దాసొహమనదని.... తెలిసింది...., చెపితే వినే చెవులు కరువని, తెలిసింది...., మళ్ళీ ఆస్వాదిద్దామని..., లంఘించి.... రె"క్కల చప్పుడుతో.... విహంగమై.... విపంచినై....నేనే.....