తొలిప్రాణం...

అంగుళమే, అది ఆది పిండమే, మలుచుకుంటూ, అమర్చుకుంటూ, ఊపిరి పోసుకోవడం నెర్చుకుంటూ, ఊహల్లో ఊహ రచియిస్తూ, హత్తుకుంటూ, హక్కునంటూ, నవమాసాల మా'నవ భావం, కడుపు కష్టాలకి కడ సారం, పరుగులెట్టిస్తూ, పేగులల్లేస్తూ, పెరుగుతున్న తొలి ప్రాణం.... మా శ్రీకవీయం....