తీరం...
జననాలన్నీ, మరణాలన్నీ,
జగమే మరిచిన కలనాలన్నీ,
చరణాల్లేని పల్లవులన్నీ,
చలనాల్లేని చరణాలేన్నీ,
గమ్యాల్లేని గమనాలన్నీ,
చేరే తీరం నేనైపోనా ?!!!...
మంచి, సంచి, కంచి,
నేనైపోనా ?!!!....
జగమే మరిచిన కలనాలన్నీ,
చరణాల్లేని పల్లవులన్నీ,
చలనాల్లేని చరణాలేన్నీ,
గమ్యాల్లేని గమనాలన్నీ,
చేరే తీరం నేనైపోనా ?!!!...
మంచి, సంచి, కంచి,
నేనైపోనా ?!!!....
Comments