"గురుతు"వులు
నన్నల్లుకున్న నవ్వులెన్నో,
నా వాకిలి తడిపిన జల్లులెన్నో,
గుత్తు గుత్తుల గుర్తులు,
గుబురులేసుకున్న ఙాపకాలెన్నో,
ఆనందనంతో కమ్ముకున్న పరవశం....
ఆ"నందంలో తడిసిన మనసుకి పడిసం....
నా వాకిలి తడిపిన జల్లులెన్నో,
గుత్తు గుత్తుల గుర్తులు,
గుబురులేసుకున్న ఙాపకాలెన్నో,
ఆనందనంతో కమ్ముకున్న పరవశం....
ఆ"నందంలో తడిసిన మనసుకి పడిసం....
Comments