నా"నోలు" ....

1)
డబ్బు,
దేవుడు,
మనిషి,
కుక్క.....


2)
తెల్ల గుడ్డల,
రాజకీయ లొల్లి,
దేశం వొంటిమీద,
మచ్చల బొల్లి....

3)
నేల ప్రమిద,
గాలి నూనె,
మనసు మొలకెత్తితే,
అది దీపం....

4)
కొడవలి,
వంగింది,
కాళ్ళని చూస్తుందా....
పదునే పోయిందా....

Comments

Popular posts from this blog

నా 'నోలు'....

అపర బ్రహ్మలా...

తపన....