ఆవేశం.......
ఆవేశం,
ఆక్రోశం,
ఆలాపన సిరా నాది.....
అనుభవించి,
అనువదించి,
అనుకరించు జగం నాది......
పదం నాది,
కదం నాది,
జగన్నాధ రధం నాది.....
- శ్రీవాహిని
ఆక్రోశం,
ఆలాపన సిరా నాది.....
అనుభవించి,
అనువదించి,
అనుకరించు జగం నాది......
పదం నాది,
కదం నాది,
జగన్నాధ రధం నాది.....
- శ్రీవాహిని
Comments