నా 'నోలు'....

పాల పాకెట్టులు,
హీరోయిన్ జాకెట్టులు,
పని ఇక్కట్టులు,
సెలవ్ కై పాట్లు....


ఎంత రాసిన,
సిరా ఆరదు,
నీలి రంగు,
సాగరం.....

పదం,
కదం,
అయోమయం
జగన్నాధం...

డాక్టర్ మందు బిళ్ళ,
నీ చేతికి చిప్ప,
ఎరా రాంపండు,
ఇది ఏం ధర్మం....

Comments

Popular posts from this blog

నా 'నోలు'....

అపర బ్రహ్మలా...

తపన....