నవ్వు ......

ఎంచక్కా కిలకిలమన్నది,
పెదవంతా కితకితలన్నది,
మరిచావో, పడిపోయిందో,
దచారో, దొచేశారో,
కష్టాల చూపుకి బెదిరి,
చికట్లో దాక్కొని ఉందో....

Comments

Popular posts from this blog

నా 'నోలు'....

తపన....

అపర బ్రహ్మలా...