నిజం నైజం.....

చేదు కాని నిజం వుంది,
నాది నీది అయిన జగం కూడా వుంది....
కాలం పంపిన రాయబారం,
నిన్న రేపుల, నేటి సమన్వయం,
తీపి చేదుల సమాహారం....

ఓ అమాయక చక్రవర్తీ !

చేదు కొసం చుస్తే తీపి కనబడుతుందా..?
దృక్పథం వేరు అని ఊరుకుంటే, ఊహ సమసిపోతుందా..?
మనసు నడిచిన బాటకి కాలి నడక తోడు,
వెతికి చూసిన మనసుకి తలపు అర్ధమవ్వకాపోదు...

Comments

Popular posts from this blog

నా 'నోలు'....

తపన....

అపర బ్రహ్మలా...