చేదు నిజం....

నిజం చేదు, కల్ల చేదు,
ఆగి చుస్తె నిన్న చేదు,
నడక కాళ్ళ వరస కాదు,
మనసు కూడ నడవగలదు,
నాది కాదు, నీది కాదు,
అటు ఇటు ఎటు లేదు,
మనం మనం, నిరంతరం
ఆలొచనలకే పాలుపోని తీరు,
పథం కాదు దృక్పథమే వేరు..

- శ్రీవాహిని

Comments

Popular posts from this blog

నా 'నోలు'....

అపర బ్రహ్మలా...

తపన....