రుణం
లిఖించబడని కావ్యంలా,
వర్ణించతగని భావంలా ఉంది...
మధురంగా ఉంది,
మధు తరంగంలా ఉంది....
నిశితంగా ఉంది,
విషయం విధి పాషంలా ఉంది....
- శ్రీవాహిని
వర్ణించతగని భావంలా ఉంది...
మధురంగా ఉంది,
మధు తరంగంలా ఉంది....
నిశితంగా ఉంది,
విషయం విధి పాషంలా ఉంది....
- శ్రీవాహిని
Comments