తొలిప్రాణం...


అంగుళమే, అది ఆది పిండమే,
మలుచుకుంటూ, అమర్చుకుంటూ,
ఊపిరి పోసుకోవడం నెర్చుకుంటూ,
ఊహల్లో ఊహ రచియిస్తూ,
హత్తుకుంటూ, హక్కునంటూ,
నవమాసాల మా'నవ భావం,
కడుపు కష్టాలకి కడ సారం,
పరుగులెట్టిస్తూ, పేగులల్లేస్తూ,
పెరుగుతున్న తొలి ప్రాణం....
మా శ్రీకవీయం....

Comments

Popular posts from this blog

నా 'నోలు'....

అపర బ్రహ్మలా...

తపన....