అర్ధం
నవ్వింది రవ్వంతే ఐనా...
కన్నీటికే కవ్వింత పుట్టేంత చమత్కారముండాలి
చూపుకి......
గడిపింది క్షణమే ఐనా...
యుగమంత భావముండాలి
జీవితానికి....
- శ్రీవాహిని
కన్నీటికే కవ్వింత పుట్టేంత చమత్కారముండాలి
చూపుకి......
గడిపింది క్షణమే ఐనా...
యుగమంత భావముండాలి
జీవితానికి....
- శ్రీవాహిని
Comments