కవితావేశం....

నిజాల జాడలు,
కిరాయి వాడలు,
విలాస తత్వం
త్రిశంకు స్వర్గం,
నిసర్గ, విసర్గ,
కులాస వర్గం,
మనిషని తెలిసే, తెలిపే ఉనికి,
శ్వసలు కదిలి చేర్చే మజిలి,
మనిషి, మమత, మనసు కల్తీ,
గాలి, నేల నీరు, కల్తీ,
మరో ప్రపంచం వెరే లేదే,
జననం మరణం కవనం ఇక్కడే,
జ్వలిచివేసే అనలావేశం.....
అమరం, అమృతం కవితావేశం....

Comments

Popular posts from this blog

నా 'నోలు'....

తపన....

అపర బ్రహ్మలా...