బహుమతి

కార్మికుల దినమునే,
అందెను శ్రామిక ఫలసారం,
ప్రకటించని ఆహ్వానానికి బదులుగా,
పిలుపిచ్చిన ప్రాకృతిక ఆగమనం,
వివరణకందని స్పందన,
వివరము తెలుపని భావన,
ఆదుర్దా, ఆతురం,
ఖంగారుపాటు, కలవరం,
ఆరాటం, ఆనందం,
కొంతో కాస్తంతో,ఎంతో తెలీదుకాని,
కొత్త రుచులు చూపించిన,
తాపత్రయాల తహజీం....

Comments

Popular posts from this blog

నా 'నోలు'....

తపన....

అపర బ్రహ్మలా...